25, అక్టోబర్ 2014, శనివారం

గాంధిని కాక నెహ్రూను హత్య చేసి ఉండాల్సింది

ఈ వార్త చదవండి. గాంధిని కాక నెహ్రూను హత్య చేసి ఉండాల్సింది. హిందూ లో కూడ చూడండి.
ఒక భయంకర మైన పరిస్తితికి దేశం చేరుకోబోతుంది.
నెహ్రు ఆర్దిక విధానాల ఫలితంగానే (mixed economy) నేను చదువు కోగాలిగాను. రైల్వే లో ఉద్యోగం చేయ గలిగాను. నా లాగే ఎంతోమంది పేదపిల్లలు చదువు కున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేయగలిగారు చేస్తున్నారు.
ప్రదాని మోడీ గారు కూడా నెహ్రు గారి ఆర్ధిక విధానాలు లేకపోతే ఎక్కడో ఉండేవారు. ఆర్.ఎస్. ఎస్ లో ఉన్న పేదలు, దళితులు, శూద్రులు చడువుకోగాలిగారంటే నెహ్రు గారి ఆర్ధిక విధానాల ఫలితమే.
నెహ్రు గారు పూర్తి సోషలిస్ట్ విధానాలు అమలు చేయలేక పోయి ఉండవచ్చు. కాని వారు చేసిన కృషి వలెనే పేదలకు, దళితులకు, శూద్రులకు చదువు వచ్చింది. అంబేద్కర్ గారి తోడూ కూడా నెహ్రు గారికి ఉపయోగ పడింది.
ఇంకా నెహ్రు అలీన విదేశాంగ విధానాల వలన ప్రపంచంలో శాంతి వచ్చింది.
నేను ఇక్కడ నేటి కాంగ్రెస్స్ పార్టీ ఆర్ధిక విధానాలు, అవినీతిని సమర్దిoచడం లేదు.
నా దృష్టిలో బి.జే.పే పెద్ద అవినీతి బిజినెస్ పార్టీ.
నెహ్రు గారి దార్సనికం వలెనే మా లాంటి పేద పిల్లలు ప్రభుత్వ పాటశాలలో చదువో కో గలిగారు. ప్రభుత్వ రంగ సంస్తలు స్తాపించడoవలన ఉద్యోగాలు పొంది బ్రతక గలిగాము. చివరికి ఆర్.ఎస్. ఎస్ లో ఉన్న పేదలు, దళితులు, శూద్రులు చడువుకోగాలిగారంటే నెహ్రు గారి ఆర్ధిక విధానాల ఫలితమే.
దేశభక్తులు , వామ పక్ష మరియు ప్రజాతంత్ర వాదులు ఒక ఐక్య వేదిక రూపొందిచుకొని పని చేయాక పొతే ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఇలాగె ఉంటే ప్రజలు బానిసలు గా జీవించల్సి వస్తుంది.
మనం బాగున్నమంటే మన పెద్దలు చేసిన కృషి గానీ ఈ నాటి వామ పక్ష నాయకుల కృషి గాదు. మనం బాగున్నమంటే నెహ్రు గారి ఆర్ధిక విధానాలు. అని మరచి పోగూడదు.
చివరికి మన్మోహన్ సింగ్ గారు కూడా నెహ్రు ప్రభుత్వ పాటశాలలు స్తాపించక పొతే ఎక్కడో ఉండేవారు. ఇవన్నీ వారికి తెలుసు.
రచయితకు స్వేచ ఉండాలి. కాని అది అభి వృద్ది నిరోదక మయితే వ్యతిరేకిస్తూ రాయాలి. వ్యతిరేకించాలి. రచయితలు జర్నలిస్టులు రాయండి. ప్రజలకు వాస్తవాలు తెలియ చేయండి.
ఇలాంటి పరిస్తితులలో,దేశభక్తులు , వామ పక్ష మరియు ప్రజాతంత్ర వాదులు ఒక ఐక్య వేదిక రూపొందిచుకొని పని చేయాక పొతే ప్రజలకు ద్రోహం చేసినట్లే. దేశానికి ద్రోహం చేసినట్లే.

26.౧౦.2014
Photo: ఈ  వార్త చదవండి. గాంధిని కాక నెహ్రూను హత్య చేసి ఉండాల్సింది.  హిందూ లో కూడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి