7, సెప్టెంబర్ 2014, ఆదివారం

ఈనాటి మా కళ్ళ నీళ్ళు
ఈనాడు కాకపోయినా
రేపు అవే  తప్పక తుపాకి గుండ్లు అవుతాయి.
ఇది తప్పదు..
దానికి కారణం మీరే,
మీరే మీరే మీరె. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి