కాని 100 మందిని ఒకేసారి చంపే వాళ్ళు కంటిచూపుతో చంపేవాళ్ళు, 100 లారీలను చేతి సైగతో నాశ నం చేసేవారు, సినిమా హీరోలు ఏమైపోయారు. ఆ సినిమాలు దర్సకత్వం వహించిన వాళ్ళూ, మాటలు పాటలు రాసినవాళ్ళు, ఏమైపోయారు.
ఎలాగు సమాజం ఎటు పొతే పోయింది. కనీసం వాల్ల పరిశ్రమలో అమ్మాయి రెస్క్యు హోమ్ లో వుంటే పలకరించరు. ఐ జి ని కలవడం, హొమ్ మంత్రిగారిని కలవడం ఏమి చెయరు.స్వేతబసు తో ఉన్న వ్యక్తి ఎవరని అడగరు.
దుర్మార్గo. సినిమా వాళ్ళకే వాల్ల మనుషులు గురించి పట్టకపోతే ఎట్ల.
ఈ హీరోలు సినిమాలు చూసి మన పిల్లలు బాగు పడతారా ఏమి నేర్చుకుంటారు. స్వేతబసులాగా తయారయితే ఏడవడమే,. తల్లిదండ్రుల పని అవుతుంది
తల్లి దండ్రులారా సినిమా ల పట్ల సినిమావారి పట్ల జాగ్రత్త.
జర్నలిస్టులు, పోలీసులు, బయట పెట్టలేకపోతున్నారు
రిప్లయితొలగించండికాని 100 మందిని ఒకేసారి చంపే వాళ్ళు కంటిచూపుతో చంపేవాళ్ళు, 100 లారీలను చేతి సైగతో నాశ నం చేసేవారు, సినిమా హీరోలు ఏమైపోయారు. ఆ సినిమాలు దర్సకత్వం వహించిన వాళ్ళూ, మాటలు పాటలు రాసినవాళ్ళు, ఏమైపోయారు.