4, సెప్టెంబర్ 2014, గురువారం

about cinemas

సిని క్రిమినల్స్ నుండి మా బిద్దలను రక్షించండి.
మా కష్టార్జితాన్నీ తీసుకొని,స్చ్ఖూళ్ళకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు -
సినిమా హాల్స్నుండి బయటకు వస్తుంటే
కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి
కోపంతోపాటు భయంవేస్తుంది
వాళ్ళ మొఖాలను కళ్ళను చూస్తుంటె
కాళ్ళు చేతులు ఊగడం చూస్తుంటె
నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె
భయంవేస్తుంది
ఎవరిని హత్యలు చేస్తోరనని
ఎవరిమీద ఏసిడ్ పోస్తరేమొనని
ఆత్మహత్యలు చేసుకుంటారెమొనని
ఏ పోలిసు స్టేషనులో ఉంటారేమోనని
భయంవేస్తుంది
మా బిద్దలను హంతకులగా పనికిరానివాల్లుగా మారుస్తున్న
ఈ బాద్యతలేని దబ్బుకోసం గడ్డితినే
రచయతల దర్షకుల,కెమెరమెన్ల
మ్యూజిక్ దర్షకులనుంచి
చెత్త నటీనటులనుంచి,
సెన్సార్ బోర్ద్లు, ఉధ్యమసంస్థ,లు కోర్టులు , పోలిసులు
మా బిడ్డలును రక్షించండి.

అమ్మ నాన్న టీచర్లు.

కామేశ్వరరావు (కళ కళ కోసం కాదు కళ ప్రజలకోసం).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి