మా ఎ అర్ జెడ్ పి హై స్కూల్ దుద్దుకూరు హెడ్ మాస్టర్ శ్రీ జి. హరి బాబు గారికి 13 -2 -2012 నా పుస్తకం జిజ్ఞాస తరంగాలు పుస్తకాన్ని ఇస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటో. మా స్కూల్ ఉపాధ్యాయులు.
నేను టీవీ 9 లో వచ్చిన జోగిని వ్యవస్త పై చేసిన ప్రజా పక్షమ్ కార్యక్రమాన్ని చూసి ఈ కవిత వ్రాసాను. ఆ కార్యక్రమ నిర్వహిస్తున్న ప్రేమగారు జోగిని బిడ్డలతో మాట్లాడిన సందర్భములో ఆ పిల్లలు ఏడుస్తూ చెప్పిన మాటలు విని వ్రాసిన కవిత.
దీనిని నా జిజ్ఞాస తరంగాలు పుస్తకుములో ప్రచురించాను. మావి కన్నీళ్లు కాదు తుపాకులు చదవండిచదివించండి. అభిప్రాయం తెలపండి. మొబైల్ నంబరు. 9849008986