17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

జిజ్ఞాస తరంగాలు పుస్తకాన్ని హెచ్ ఎం గారికి ఇవ్వడం 13.2.2012

మా ఎ అర్ జెడ్ పి హై స్కూల్ దుద్దుకూరు హెడ్ మాస్టర్ శ్రీ జి. హరి బాబు గారికి   13 -2 -2012  నా పుస్తకం జిజ్ఞాస తరంగాలు పుస్తకాన్ని ఇస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటో. మా స్కూల్ ఉపాధ్యాయులు. 
 

3 కామెంట్‌లు:

  1. కామేశ్వరరావుగారూ,
    నిజంగా ఇది ఒక చక్కని తీపిజ్లాపకం కదూ
    కంగ్రాట్స్

    రిప్లయితొలగించండి
  2. Yes correct sir. I was in my village for two days to give my book to my School Head Master, to keep in library. I have given to Telugu teacher and also some teachers who are interested in literature. On that day I am very happy sir. Thank you for posting sir.

    రిప్లయితొలగించండి
  3. అవునండి. ఆ రోజు నాకు ఎంతో ఆనందాన్నిచ్హింది. నేను రెందు రోజులు మా గ్రామం దుద్దుకూరులో ఉండి(స్కూలు సెలవులు అవడం వలన) హెడ్ మాష్టర్ గారికి ఇచ్చాను. తెలుగు మాష్టర్ గారికి ఇంక కొంతమంది మాష్టర్లకు ఇచ్చ్హాను. మా స్కూల్ గ్రంధాలయం లో పెట్టమని ఇచ్చ్హాను. ఆ రోజు ఎంతో ఆనందం వేసింది. ఇప్పుడు ఎంతొ ఆనాందంగా ఉంది. నన్ను ఎంతొ అభివృద్ధి చేసింది మా స్కూల్. మీరన్నట్లు అదొక తీపి గుర్తు.

    రిప్లయితొలగించండి