12, జనవరి 2012, గురువారం

జోగిని బిడ్డలపై వ్రాసిన కవిత


నేను టీవీ 9 లో వచ్చిన జోగిని వ్యవస్త పై  చేసిన ప్రజా పక్షమ్ కార్యక్రమాన్ని చూసి ఈ కవిత వ్రాసాను. ఆ కార్యక్రమ నిర్వహిస్తున్న ప్రేమగారు జోగిని బిడ్డలతో మాట్లాడిన సందర్భములో ఆ పిల్లలు ఏడుస్తూ చెప్పిన మాటలు విని వ్రాసిన కవిత.                                                                                                    

దీనిని నా జిజ్ఞాస తరంగాలు పుస్తకుములో ప్రచురించాను.
  మావి కన్నీళ్లు కాదు తుపాకులు                                చదవండిచదివించండి. 
అభిప్రాయం తెలపండి.
మొబైల్ నంబరు. 9849008986
                                             






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి