Shared with Public
దేశం లోని రాజకీయ లను చూస్తుంటే ఇలా రాయాలని పిస్తోంది
నా దగ్గర ఒక 30 లక్షల కోట్లు ఉంటె BJP, శివసేన, NCP, కాంగ్రెస్,TDP, TRS, YSRCP.. అన్ని పార్టీలను కొనేసి అమెరికాకో, బ్రిటన్ కో దేశాన్ని 40 కోట్లకు అమ్మేస్తాను. ఆ డబ్బును WB లో వేసేస్తాను.
ఛీ సిగ్గుతో తలదించు కోవాల్సి వస్తుంది.
అసహ్యంగా వుంది.
బాబాసాహెబ్ అంబెడ్కర్ గారు ఎందుకయ్యా వీళ్ళ కోసం మీ ఆరోగ్యం చెడ గొట్టుకొని రాజ్యాంగం రాసావు.
భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఎందుకయ్యా ఉరికంబం ఎక్కింది. ఈ వెధవల కోసమేనా.
గాంధీ, నెహ్రు, పటేల్, మౌలానా ..... ఎందుకండీ మీరు త్యాగాలు చేసింది. ఈ వెధవల కోసమేనా.
మన ప్రియమయిన భారతమాత ఇటువంటి పిల్లలు పుట్టరేమిటని విలపిస్తోంది.
జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్.
జోహార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ జోహార్.
జోహార్ అమర వీరులకు. జోహార్
డబ్బు మద్యం బహుమతులు పంచె వాళ్ళు నశించాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
రాజ్యాంగం వర్ధిల్లాలి.
కామేశ్వర రావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి