14, నవంబర్ 2020, శనివారం

ప్రజాస్వామ్యాన్ని,  దేశాన్ని కాపాడాలి  

మోడీ, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, కె .చంద్ర శేఖర రావు,               జగన్ మోహన్ రెడ్డి,  శరద్ పవర్, థాకరే, స్టాలిన్, మాయావతి,   కేజ్రీవాల్,          ములాయం సింగ్  యాదవ్,  లాలూప్రసాద్ యాదవ్  జయప్రకాష్ నారాయణ్, సీతారాం ఏచూరి, రాజా, పవన్ కళ్యాణ్ ML పార్టీల నాయకులు ఇంకా ఇతర పార్టీల నాయకులు,  మేధావులు, ప్రొఫెసర్ నాగేశ్వర్,  ప్రొఫెసర్ హరగోపాల్ మొదలయిన వారు, అరసం, విరసం, జనసాహితి , రచయితల సంఘాలు , రచయితలు   డబ్బు, మద్యము బహుమతులు తీసుకోకుండా  ఓట్లు వేయండి.అని ఎక్కడయినా , ఎప్పుడయినా చెప్పారా. ప్రచారం చేశారా. 

స్వామీజీలు బాబాలు చెప్పారా ప్రచారం చేశారా 

చేయలేదు. 

ప్రచారం చేయరు.

ఎందుకు 

ఎందుకంటే మనువాదులు , మనువాద బానిసలూ 

మాజీ ముఖ్య ఎన్నికల అధికారి జె.ఎం లింగ్డో గారు విసుగు చెంది దేశంలోని రాజకీయ నాయకులు దేశానికీ పట్టిన క్యాన్సర్లు అని అన్నారు. ఎంత ఆవేదన. దేశప్రజల కోసం ఎంత ఆవేదన చెందితేనే అటువంటి వాక్యము రాదు.
మనువాదులకు రాదు.

మనువాదులు వారి బానిసలు దేశానికీ పట్టిన క్యాన్సర్లు అని అనాలి

డబ్బు మద్యము బహుమతులు  పంచె వాళ్ళు నేరస్తులు వారిని కఠినంగా శిక్షించాలి ప్రజస్వామ్యాన్ని కాపాడాలి. దేశాన్ని  ఈ దుర్మార్గులనుండి కాపాడాలి. 

పోలీసులు సాయుధ పోరాటం అని చేస్తున్న వారిని బూటకపు ఎన్కౌంటర్ల లో కాల్చి చంపడం కాదు చేయాల్సింది. ముందు ఈ డబ్బు మద్యము బహుమతులు పంచె ఈ దేశ ద్రోహులను , ప్రజా ద్రోహులను, రాజ్యాంగ వ్యతిరేకులను,  బూటకపు ఎన్కౌంటర్లో లో చంపేయండి.  దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి.  అపుడు సాయిధ పోరాటం ఉండదు . ప్రజస్వామ్య శక్తులు బలపడతాయి.

మనువాదాన్ని ఓడించాలి. రాజ్యాంగాన్ని గెలిపించాలి 

డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు  నశించాలి.

రాజ్యాంగం వర్ధిల్లాలి 

ప్రజస్వామ్యము వర్ధిల్లాలి .

జోహార్ అమర వీరులకు  జోహార్. 

వేల్పూరి కామేశ్వరరావు 

ఇండియన్ లేబర్ పార్టీ (అంబెడ్కర్ , ఫూలే) 

అధికార ప్రతినిధి 

15.11.2020


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి