14, అక్టోబర్ 2020, బుధవారం

చంద్రబాబు నాయుడు పుట్టుక

 

జన్మభూమి , కన్నతల్లి - అదే పోటు
------------------------------------------------

పుట్టుక మా చేతిలే ఉంటే నేను , వెంకయ్య నాయుడు ఇద్దరం అమెరికాలో పుట్టాలని కోరుకొనే వాళ్ళం . ఇలాంటి మురికివాడల లాంటి ప్రాంతం కంటే అభివృద్ధి చెందిన అమెరికాలోనే పుట్టాలని మేము ఇద్దరం కోరుకొనేవాళ్ళం.
--- నారా చంద్రబాబు నాయుడు

ఇంతకంటే నీచం ఏమైనా ఉందా ? జన్మభూమి , కన్నతల్లి అనే అభిమానం మచ్చుకయినా లేని మనిషి . అందుకేనేమో అన్నీ విదేశాలకి తాకట్టు పెట్టి , అధికారం పోగానే సింగపూర్ పారిపోయి అక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే మొత్తం వాళ్ళకే కట్టబెడుతున్నాడు . ఆ రకంగా అక్కడ నుండే ఆ కంపెనీల ద్వారా పెత్తనం చేద్దామనే ఆలోచన కాబోలు .

అసలు పుట్టుక మన చేతిలో వుంటే నీలాంటి నీచున్ని కొడుకుగా కనాలని అమ్మనమ్మతో సహా ఏ తల్లీ కోరుకోదు .
అసలు జైల్లో ఉండాలి. ముఖ్య మంత్రి గా ఉంటే ఇలాగె ఉంటుంది. చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి గా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నాయకుడి గా ఉండటం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం.
భగత్ సింగ్, రాజ గురు సుఖ దేవ్, గాంధీ, అంబెడ్కర్, అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు. తరిమిల నాగిరెడ్డి, దూ బగుంట శేషమ్మ , ఏంతో మంది కష్ట జీవులు పుట్టిన గడ్డ మీద పుట్టిన దేశం లో ఇలాంటి వారూ పుట్టడం వలన దేశ మాత విల పిస్తోంది.
జోహార్ అమర వీరులకు. జోహార్.
ప్రజాస్వామ్యం వ ర్ఢీ లా లి.
రాజ్యాంగం వ ర్ఢీ లాలి.
దేశ ద్రోహులు నశించాలీ.
అమెరికా లో పుట్టా లను కుంటున్న చంద్ర బాబు నాయుడు ఇక్కడ పెంచుకున్న ఆస్తులను దేశానికి ఇచ్చి అమెరికా కు వెల్లి పోవాలి.
కామేశ్వర రావు
అదికార ప్రతినిధి.
ఇండియన్ లేబర్ పార్టీ
అంబెడ్కర్ పూలె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి