14, సెప్టెంబర్ 2020, సోమవారం

 పోలిసు కేసులున్నవారికి, జైలుకు వెళ్లి వచ్చినవారికి 

 ఉద్యోగానికి అర్హత లేనప్పుడు, 

పోలిసు కేసులున్నవారికి, జైలుకు వెళ్లి వచ్చినవారికి 

ఎలక్షన్లలో పోటీ చేయడానికి అర్హుడు ఎలా అవుతారు. 

పోటీకి అన్హరుడుగా చేయాలి .

దేశాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి