2, మే 2015, శనివారం

On reserations in legislature.


బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య. చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్స్ అమలు కొరకు బిల్లు పెట్టాలనే డిమాండ్ చాల న్యాయమయినది. చాల ఆలస్యమయింది.
ఈ బిల్ కోసం బి.సి. లు అందరు కృషి చేసి సాధించు కోవాలి.బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య పట్టు దలతో కృషి చేస్తే కష్టమేమీ కాదు. బి.సి. లలో కూడా కొంత చైతన్యం వచ్చిది.
దీని మీద ద్రుష్టి పెట్టె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య కృషి చేయాలి. వదలి పెట్ట కూడదు. దీనిని సాధించిం దాక వదలి పెట్ట కూడదు. మనం చూడాలి.
అన్ని పార్టీలు మద్దత్తు ఇవ్వాలి. లేకపోతె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య - బి.సి. లు ఎన్నికల్లో వోట్లు వెయ కూడదు అని పిలుపు నివ్వాలి. లేకపోతె NOTA నోక్కమని పిలుపు నివ్వాలి.
అగ్ర కుల రాజకీయ నాయకుల దృక్పదం కొంత మారుతుంది.సమజంపు ఆలోచనల్లో కూడా కొంత మార్పు వస్తుంది.
అంతె కాదు ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్స్ కూడా సాధించాలి.
ఇవి సాధిస్తే అర్. కృష్ణయ్య ఒక మహత్మా జ్యోతిరావు పులే , ఒక అంబేద్కర్ అవుతారు .
ఇవి వస్తే ఎస్.సి., ఎస్.టి, బి,సి, ల సమస్యలు తీరినట్లు కాదు. ఈ దేశం లో సోషలిజం వచ్చినపుడే చాల సమస్యలు పరిష్కరం అయినట్లు.
ఇపుడు మటుకు బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య. చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్స్ అమలు కొరకు బిల్లు పెట్టాలనే డిమాండ్ మీద పని చేయాలి.
ఈ బిల్ కోసం బి.సి. లు అందరు కృషి చేసి సాధించు కోవాలి.బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య పట్టు దలతో కృషి చేస్తే కష్టమేమీ కాదు. బి.సి. లలో కూడా కొంత చైతన్యం వచ్చిoది.
దీని మీద ద్రుష్టి పెట్టె బి. సి. సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు అర్. కృష్ణయ్య కృషి చేయాలి. వదలి పెట్ట కూడదు. దీనిని సాధించిం దాక వదలి పెట్ట కూడదు. మనం చూడాలి. ఇంకా ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్స్ కూడా సాధించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి