ఏ దైవం డబ్బు, ఆభరణాలు కోరు కోడు కోర్ కోదు.
నమ్మకం కూడా ఒక డాక్టర్.
కాని దేవాలయాలకు వచ్చిన ధనాన్నీ ఆభరణాలను ప్రజల కోసం ఖర్చు పెట్టటం మంచిది.
విద్య కోసం, ఆరోగ్యం కోసం, షెల్టర్స్ కోసం ఖర్చు పెట్టడం సరి అయినది.
అపుడు దైవం కూడా ఆనందిస్తుంది. లేకపోతే తిడుతుంది. కోపం వస్తే అందర్నీనాశనం చేస్తుంది.
ఆలోచించండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి