నిన్న హర్యాన ముఖ్య మంత్రి కాపు( అక్కడ కుల) పంచాయతి లు మంచి పనులు చేస్తాయీ. అని సమర్ధిం చుకున్నారు. అవి సరి అయినవే అని కూడ చెప్పేస్సారు.
ఆప్ నాయకులు యోగ్నేంద్ర యాదవ్ కూడా పొరపాటున కాపు పంచాయతీలు మంచి చేస్తే సరియినదే అని భావన వాచ్చెటట్లు మాట్లాడారు. పార్టీలోను బయట విపరీతమయిన చర్చః జరిగింది. తరువాత సరి దిద్దు కోవడం జరిగింది.
అది హర్యానా విషయాం. అక్కడ కాపు (కుల) పంచయతీలే ఉన్నాయి.
కానీ మన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుల రాజకీయాలే ఉన్నాయి. కుల పార్ట్టీలే ఉన్నాయి. కుల పెట్టుబడులే ఉన్నాయి. కుల పేపర్లే ఉన్నాయి. కుల చానెల్స్ ఉన్నాయి . కుల రాజకీయాలే ఈ రాష్ట్రాన్నీ ముక్కలు చేసాయీ.క్రోని కాపిటలిజం, కుల కాపిటలిజం మరియు కుల డబ్బులే ఎన్నికల్లో పంచ బడింది.
ఈ కుల రాజకీయాలు కుల పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ లో ,తెలంగాణ లో రాజ్యాంగ విలువలు లేకుండా చేస్తున్నాయి. జర్నలిస్ట్లు లు కూడా కులాలుగా విడిపోయారు.
ప్రజలు ఆ కులాలకు బానిసుగా ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది.
దారుణం. మన రాష్ట్రాల్లో తెలంగాణ, సాయుద పోరాటం. నక్సల్బరీ వెలుగులో వచ్చిన శ్రీ కాకుల గిరిజన పోరాటం, సిరిసిల్ల జగత్యాల పోరాటం. గోదావరి లోయ పోరాటం. కరీం నగర్ ఆదిలాబాదు ప్రజల గిరిజన పోరాటాలు.. సార వ్యతిరేక ఉద్యామాలు. కారంచేడు తో మొదలయిన దళిత ఉద్యమాలు.స్త్రీ వాద ఉద్యమాలు ఇంకా అనేక ప్రజా ఉద్యమాలు, ప్రజా తంత్ర ఉద్యమాలు జరిగాయి. ఎంతమంది ప్రాణ త్యాగాలు చేసారు. జీవితాలు అర్పించారు. అయిన ఎందుకు మన రెండు రాష్ట్రాలలో కుల పార్టీలు ఏర్పడ్డాయి.
హర్యానా లో కాపు పంచయతే. కానీ మన రాష్ట్రలలో కుల పార్టీలే ఏర్పాడ్డాయి. ఇన్ని పోరాటాలు జరిగిన కుల పార్టీల పుట్టకకు కారణం పెరగడానికి కారణాల్ని తెలుసుకొని కుల పార్టీలకు చరమగీతం పాడాలి
చాల పెద్ద పని. కష్టమయిన పని.
దేశభక్తులు, నిజమయిన వమపక్షశక్తులు, ప్రజాతంత్ర శక్తులు కృషి చేసి, టి.డి.పీ. వై.ఎస్. ఆర్.సి.పీ, టి.అర్.ఎస్, కాపు పంచాయతీ లను ప్రోత్సహిస్తున్న, సమర్ధిస్తున్న బి.జె.పి పార్టీ లకు అడ్డుకట్ట వేయాలి. మన రాష్ట్రాన్నీ, దేశాన్నీ కాపాడుకోవాలి.
కాపు పంచాయతీలను తిరస్కరించoడి.
కుల రాజకీయ శక్తులను తిరస్కరిం చండి.
దేశాన్నీ కాపాడండి.
30.10.2014.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి