12, జనవరి 2021, మంగళవారం

 

🙏👍✊
మావి కన్నీళ్లు కావు
తుపాకి గుండ్లు
మావి ఆవేదనలు కావు
అణుబాంబులు.
మావి సమాధులు కావు
మందు పాతరులు.
ఈదేశంలో
మా సమాధులు
ప్రజాస్వామ్యం కోసం
సోషలిజం కోసం
మారుతున్న
మందు పాతరులు.
---కాము
10.1.2021
✊✊✊✊✊

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి