7, అక్టోబర్ 2020, బుధవారం

ఎలక్షన్లు

 

No photo description available.
No photo description available.
Kameswara Rao Velpuri to Indian Labour Party (Ambedkar, Phule)
కన్ అమెరికా అధ్యక్షులు కాగలిగారు.
బాబా సాహెబ్ అంబెడ్కర్ SC ST BC మహిళలకు అందరికి ఓటు హక్కు కలిపించారు. కానీ డబ్బులు లేక వాళ్ళు పోటీ చేయ లేక పోతున్నారు.
అందుకొరకు డిపాజిట్ ఎమౌంట్ 100 రూపాయలు చేయండి.
తుపాకులు పట్టుకొనే చేసే సాయుధ పోరాట రూపం తగ్గుతుంది. అనవసరమయిన త్యాగాలు ఉండవు.
ఎన్నికలె పోరాట రూపాలుగా మారుతాయి.
రాజకీయ లలో అప్రజాస్వామిక శక్తులు దేశద్రోహులు నశిిస్తారు. మాజీ ఎన్నికల కమిషనర్ జె ఎం లింగ్డో గారు రాజకీయ నాయకులు కాన్సర్లు అన్నారు. కానీ పరిష్కారం చెప్పలేదు. ఆ క్యాన్సర్లు చావాలంటే ఈ మార్గం తప్పదు.
లేకపోతె ఆవేశంతో దేశం బాగు పడాలని, సోషలిస్టు వ్యవస్థ కావాలని తుపాకులు పట్టుకుంటున్నారు. బహుజనులు త్యాగాలు చేస్తున్నారు. మన రాజ్యాంగ లోనే సోషలిజం ఉన్నదనే విషయం మరచి పోతున్నారు.
ఇది ఆధిపత్య, దోపిడీ, కులాల మనువాదం కుట్ర. ఈ కుట్ర పై ఎన్నికల్లో పోరాటం చేయాలి. తుపాకీ అవసరం లేదని చెప్పాలి.
కాబట్టి SC, ST BC లకు 100 రూపాయలు డిపాజిట్ గా ఎన్నికల కమిషన్ చేయాలి. ఎన్నికలను ఒక పోరాట రూపంగా SC, ST, BC లకు ఇవ్వాలి.
ప్రజాస్వామ్య న్నీ దేశాన్ని SC ST BC లె కాపాడుతారు. దుర్మార్గులయిన దోపిడీ కులస్తులు వాల్ల చెంచాలు కాపాడలేరు. వాళ్లు దుర్మార్గులు. అప్రజాస్వామిక వాదులు. దేశద్రోహులు. ఉగ్రవాదులకన్నా ప్రమాదకారులు.
కావున డిపాజిట్ ఎమౌంట్ SC ST BC లకు 100 రూపాయలు చేయండి. ఎన్నికల ఆయుధాన్నీ అందించండి.
లేకపోతే ఇంకొరకంగా చేయండి. ఏ పార్టీ వాడయిన డబ్బు మద్యం బహుమతులు పంచితే ఆ పార్టీ అధ్యక్షడ్ని జీవితాంతం జైల్లో వేసే విధంగా ఎన్నికల నిబంధనావాలి లో చేర్చండి. పంచేవారిని కాదు శిక్షించాల్సింది. ఆ పార్టీ అధ్యక్షుడికి శిక్ష పడాలి. అతను చచ్చేదాకా జైల్లో ఉండేటట్లు రూల్ పెట్టండి. అంతేకాదు వాళ్ళను చూడ టానికి వచ్చేవాళ్ళను 20 10 సంవత్సరాలు జైల్లో ఉండేటట్లు రూలు పెట్టండి. అపుడు దేశం మారిపోతుంది.
లేకపోతే డిపాజిట్ ఎమౌంట్ 100 రూపాయలు చేయండి.
SC ST BC లకు 100 రూపాయలు డిపాజిట్ ఎమౌంట్ గా ఉండాలి.
అప్రజాస్వామిక శక్తులు నశించాలి.
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
సోషలిజం వర్ధిల్లాలి.
విప్లవం వర్ధిల్లాలి.
కామేశ్వర రావు
ఇండియన్ లేబర్ పార్టీ
అంబేడ్కర్ ఫూలే
అధికార ప్రతినిధి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి