తమని తాము ప్రోగ్రెసివ్ అనుకునే పీడక కులపొల్లూ వాళ్ళు కులపోల్లు చేస్తున్న దుర్మార్గాలను ఆపకుండా SC, ST, BC ఆదివాసులను లను సామ్రాజ్యవాదం పై పోరాటాలు చేయాలని పాటాలు చెబుతారు .
అందుకే మన దేశంలో కమ్యూనిష్టు పార్టీలు 100 ఏళ్ళు అయినా పరిపాలనలోకి రాలేకపోయాయి
ఇప్పటికైనా వారి ఆలోచనలను మార్చుకొని వారి కులపోల్లు రాజకీయ రంగం , ఆర్ధిక రంగం విద్యారంగం , వైద్య రంగం , పారిశ్రామిక రంగం సినిమా రంగం , వ్యయసాయ రంగాలలో
చేస్తున్న దుర్మార్గాలపై పోరాటం చేస్తే సామ్రాజ్యవాదాన్ని ఓడించే శక్తీ ఈ దేశ ప్రజలకు వస్తుంది అపుడే ఈ దేశంలో ప్రజస్వామ్యము , సోషలిజం ఏర్పడతాయి.
ఆలా చేయక పోతే ఈ దేశ ప్రజలను కమ్యూనిష్టు పార్టీల నాయకులూ తెలిసి చేసిన, తెలియచేసిన మోసం చేసినట్లే .
నిజమయిన కమ్యూనిష్టు ప్రజలను మోసం చేయడు .. బలి చేయడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి