16, మే 2015, శనివారం

On Modi's work and speech at China on 16.5.2015


నిన్న చైనా లో మోడీ ఉపన్యాసం ఇచ్చారు.తను అవిశ్రాంతంగా పని చేస్తున్నానని. అవును
మోడీ నిజంగానే అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.
ఎవరి కోసం. ఎందు కోసం.
.
ప్రభుత్వం, ప్రభుత్వ సంస్తలకు బాద్యత తీసుకోకుండా మొత్తం ప్రైవేటు సంస్తఃను ప్రోత్సహించ డానికే పనిచేస్తున్నారు.
దేశాన్నీ విదెశస్తుల చేతులలో పెట్ట లనే పనిచేస్తున్నారు.
దేశం లో పిల్లలు విద్యావంతులు కాపోయిన పర్వాలేదు. విద్య హక్కు చట్టం అమలు చేయకపోయినా ప్రైవేటు విద్య సంస్తలను అభివృద్ధికి సహాయం చేయడానికి పని చేస్తున్నారు.
ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు హాస్పిటల్స్ అబివృద్ధి చేయాడం కోసం పని చేస్తున్నారు.
వ్యవసాయాక భూములను, అభివృద్ధి పేరుతొ పంటలు ఆహార ఉత్పత్తి లేకుండా చేయడానికి పని చేస్తున్నారు.
రాజకీయాలంటే డబ్బు మందు, బహుమతులు పంచడమేనని దానికొరకు కార్యకర్తలను నాయకులను తాయారు చేసుకోడానికి పని చేస్తున్నారు.
ప్రభుత్వ పరిశ్రమలు మూత వేయడానికి పని చేస్తున్నారు.
ప్రైవేటు పరిశ్రమలను, వారి ఆస్తులను పెంచడానికి , శ్రామికుల దోపిడిని. పెంచడానికి పనిచేస్తున్నారు. విదేస్తుల కోసం పనిచేస్తునారు.
సమత లేకుండా చేయడానికి, మమత లేకుండా చేయడానికి, శాంతి లేకుండా చేయడానికి పనిచేస్తునారు.
నిజంగా మోడీ నిజంగానే అవిశ్రాంతంగా పని చేస్తున్నారు
ఇలాగే మోడీ లాగ చంద్ర బాబు నాయడు మొదలయిన పని చేస్తున్నారు.
ఎందు కోసం ఎవరి కోసం .---- వాళ్ళ కోసం.-- దేశ ప్రజలకోసం మటుకు కాదు.
--------------------
వారు ఆ విధంగా అవిశ్రాంతంగా పని చేస్తున్నారు . అందువలన దేశ భక్తుల మీద ప్రజా తంత్ర వాడులమీద, సమత వాదుల పైన, శాంతి వాదులపైన పని భారం పెరుగుతుంది. వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ పని ఐక్యంగా చేయాల్సివుంటుంది .
-----------
గాంధి, నెహ్రు, భగత్ సింగ్ , రాజగురు, సుఖదేవ్. నేతాజీ, అల్లూరి, ఇంకా అనేకమంది బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించడానికి అవిశ్రాంతంగా కృషి చేసారు. చివరికి ప్రాణాలు కూడా అర్పించారు. ------- కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
తరువాత ప్రధానమంత్రులు నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిర గాంధి. మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంది , వి.పి సింగ్, అటల్ బిహారి వాజపాయి దేవగౌడ, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ ఎవరు ఇలా చెప్పలేదు.
ముఖ్యమంత్రులు -----నీలం సంజీవరెడ్డి -----కిరన్ కుమార్ రెడ్డి వరకు. ---జ్యోతి బసు, మాణిక్ సర్కార్ ఐ.ఎం.ఎస్ నంబుత్రిపాద్ , అచ్యుతమీనన్ సమత కోసం.,శాంతి కోసం పని చేసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు.----కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
బాబా సాహెబ్ అంబేద్కర్ అవిశ్రాంతంగా అంతరానితన తానానికి, వర్ణాశ్రమ అధర్మాలు , గీత రామాయణ, మహాభారతాలు సృష్టించిన సాంఘిక అసమానతలు కృషి చేసారు. కాని వారు ఎపుడు చెప్పలేదు. ఇంకా --భోదించు, ----పోరాడు --- నిర్మించు అనే మూడు అస్త్రాలను ప్రజలకు ఇచ్చారు. స్వేచ కోసం, స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహా నేత. విప్లవ కారుడు. దార్సినికుడు. --- కాని వీళ్ళ లాగ ఎపుడు చెప్పలేదు. వీళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ప్రజలకోసం పని చేయడం లేదు.
-------------
మోడీ చంద్ర బాబు నాయుడు మొదలయిన వారి అవిశ్రాంత పని వలన దేశం దేశ ప్రజలు బానిసలుగా మారల్సి వస్తుంది. . స్వాతంత్రానికి అర్ధం లేకుండా పోతుంది
స్వేచ్చ,, స్వాతంత్రం సమానత్వం లేకుండా పోతుంది.
--------------------
అందువలన దేశ భక్తుల మీద ప్రజా తంత్ర వాడులమీద, సమత వాదుల పైన, శాంతి వాడులపైన పని భారం పెరుగుతుంది. వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ పని ఐక్యంగా చేయాల్సివుంటుంది.
చేస్తారని ఆశిద్దాము. .
I request any of my FB friend is having command in English, please translate.in English This is is very important write up done by me.
The translation link has not given the spirit of write up.
If you are able to spare your time please translate.and post in comment.
with regards.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి