8, ఫిబ్రవరి 2015, ఆదివారం

on the son's marriage of Supreme court judge.

4 .2. 15 సుప్రీం కోర్ట్ జస్టిస్ ఎన్వి రమణ గారి కుమార్తె భువనకు రితేష్ తో హైదరాబాద్ లో వివాహం జరిగింది.

అభినందనలు అందరు తెలియ చేస్తారు. వారికి అభినందనలు.

ఈ వివాహ వేడుకల్లో అనేక మంది, డబ్బు, బహుమతులు, మందు పంఛి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, అవమానించే రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఆ ఫోటోలు అన్ని పేపర్లో వచ్చినవి. చాల మందికి దీనిలో తప్పు ఏముంది అని అనిపిస్తుంది.

కాని దేశాన్ని ప్రేమించే వాడిగా , మన ప్రియమయిన రాజ్యంగం న్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, డబ్బు, బహుమతులు, మందు పంఛి అవమానించే రాజకీయ నాయకులను ఒక సుప్రీమ్పి కోర్ట్ జస్టిస్ ఆహ్వానించడం ఏ సంకేతాలు ప్రజలకు ఇవ్వ దలచు కున్నారని ప్రశ్న వస్తుంది.

సుప్రేం కోర్ట్ జస్టిస్ ఇలా చేయడం సరి అయినదా .

మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జే. ఎం.లింగ్డో ఎంతో ఆవేదనతో, ధైర్యంగా ఈ దేశం లో రాజకీయ నాయకులు దేశానికి పట్టిన కేన్సర్లు అన్నారు అలాంటీ వారిని సుప్రేం కోర్ట్ జస్టిస్ ఆహ్వానించ వచ్చా.

రాజ్యంగం న్ని, ప్రజాస్వామ్యాన్ని సుప్రేం కోర్ట్ కాపాడాలి.

Photo: 4 .2. 15  సుప్రీం కోర్ట్ జస్టిస్  ఎన్వి  రమణ గారి కుమార్తె భువనకు  రితేష్ తో హైదరాబాద్ లో  వివాహం జరిగింది. 

అభినందనలు అందరు తెలియ చేస్తారు. వారికి అభినందనలు.
 
ఈ వివాహ వేడుకల్లో  అనేక  మంది,  డబ్బు, బహుమతులు,  మందు పంఛి  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, అవమానించే  రాజకీయ నాయకులు  హాజరయ్యారు.  ఆ ఫోటోలు అన్ని పేపర్లో  వచ్చినవి. చాల మందికి దీనిలో తప్పు ఏముంది అని అనిపిస్తుంది.

కాని దేశాన్ని ప్రేమించే  వాడిగా , మన ప్రియమయిన  రాజ్యంగం న్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని,  డబ్బు, బహుమతులు,  మందు పంఛి  అవమానించే  రాజకీయ నాయకులను   ఒక సుప్రీమ్పి కోర్ట్ జస్టిస్  ఆహ్వానించడం  ఏ సంకేతాలు  ప్రజలకు ఇవ్వ దలచు కున్నారని ప్రశ్న వస్తుంది.

సుప్రేం కోర్ట్ జస్టిస్ ఇలా చేయడం  సరి అయినదా . 

మాజీ  చీఫ్  ఎలక్షన్   కమీషనర్ జే. ఎం.లింగ్డో ఎంతో ఆవేదనతో,  ధైర్యంగా  ఈ దేశం లో రాజకీయ నాయకులు దేశానికి పట్టిన కేన్సర్లు అన్నారు   అలాంటీ వారిని సుప్రేం కోర్ట్ జస్టిస్  ఆహ్వానించ వచ్చా. 
 
రాజ్యంగం న్ని, ప్రజాస్వామ్యాన్ని సుప్రేం కోర్ట్ కాపాడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి