20, నవంబర్ 2013, బుధవారం

చెట్ల కోసం

నేను చేస్తున్న పనులకు చెట్లు ఆనందంతో పులకించి పోతున్నాయి. 
వాటిని కొట్టివేస్తున్న నాకోసం ఆనందంగా తలలు వంచుకుంటున్నాయి.
ఎందుకంటే నా వ్రాతలు ఉపయోగ పడతాయి.
ఉపయోగ పడకపోతే నేను వ్రాయను కనుక. 
అందుకు వాటిని కొట్టివేస్తున్న బాధ పడటం లేదు.
ఆనందం గా తలలు వంచుకుంటున్నాయి..

ఎందుకు చెట్లు 
మన అడ్డమయిన అర్ధంకాని 
పిల్లలను చెడగొట్టే అందర్నీ నాశనం చేసే వ్రాతలకు
చెట్లు ఎందుకు బలి కావలి. 
ఆ పనే నేను చచ్చిన చేయను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి