ఎలక్షన్లలో డబ్బు మద్యం ఒట్ల కోసం పంచడం నేరం. ఎలెక్రనిక్ మీడియ, ప్రింట్ మీడియ ఎందుకు అధికారులనే ప్రశ్నిస్తారు. ఎందుకు రాజకీయనాయకులను ఎందుకు అడగరు. నా ద్రుష్టిలో, ఈ రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు, విజయలక్ష్మి, చంద్రశేఖరరావు, బొత్సా సత్యనారాయన, కిషన్ రెడ్డీ దోషులు.ఎందుకంటె వీరెవరు దీన్ని ఖండిచరు. వాల్ల పార్టీ వాల్లకు చెప్పరు. పాఠాలు చెప్పరు. వీల్లె ప్రజాస్వామ్యానికి శత్రువులు. వీల్లను జైల్లో పెట్టాలి.
------
నేను గుంతకల్ లో 1997 ఉద్యోగం చేస్తున్నప్పుడు రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాల్లం. గుంతకల్ లొ నీల్ల సమస్య ఎక్కువుగ ఉండేది. గుంతకల్ లో కొన్ని ప్రాంతల్లో అద్దెకు ఇల్లు కూడ గుంటూర్, క్రిష్ణ, ప్రకాశం, గోదావరి జిల్లా వాల్లకు ఇల్లు ఇచ్హెవారు కాదు. ఎందుకని అదిగితే నీల్ల సమస్య. ఆ జిల్లా వాల్లు రోజుకు రెండు సార్లు నీల్లు పోసుకుంటరాని ఇవ్వరని తెలిసింది. మా రైల్వే క్వార్తర్స్ లో ఆ సమస్య కొంత తక్కువుగా ఉండేది. కాని ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నీల్ల సమస్య ఉండెది. ఒక్కొక్క సారి మూడు రోజులకు కూడ నీల్లు వచ్హేయి కాదు. అధికారుల క్వార్తర్స కు నీల్లు ఉండేవి. నేను ఒకసారి నీల్లు పోసుకోవడానికి స్తేషంకు వెల్లి నీల్లు పొసుకోవాల్సి వస్చింది. కాని నా శ్రీమతి ఇద్దరు చిన్న పిల్లలకు ఏమి చేయలేక పోయాను. ఈ పరిస్తితి అందరికి ఉంది. అప్పుడు మా యూనియన్ పేరుతో అధికార్ల క్వార్టర్స్కేనీల్ల కార్మికుల క్వార్తర్స్ కు నీల్లు వద్ద అనె వాల్ పొస్తెర్ వ్రాసి అతికించాము.అప్పుడు ఉన్న మా డివిజనల్ మేనెజర్ మల్లికార్జున్ చాలా మంచి వారు. మానవతవాది.వెంటనే రైల్ వేసి బోగిలతో మంత్రలయమ్ నుండి నీల్లు తెప్పించారు. వారిని మా యూనియన్ ద్వార భగిరదుడు అని కొనియాడము. మంచి వారి కాబట్టి సరిపోయింది. కాకపోతె కక్షసాదింపు చర్యలకు గురియయ్యెవారం. 24th august 2013
------
మన సినిమాలు, సినిమా హాల్స్
పావన నవజీవన నిర్మతాలను
హంతకులుగా మారుస్తున్నాయి.
మన టివిలు, వాటిని చూపిస్తు,
ఇండ్లనుకూడ మానవత్వములేని
మనుషులను
తయారు చేస్తున్నాయి.
మనదెశం కోసం
వాటిని, సినిమావాల్లను
తగుల పెట్టడమే,
మన కర్తవ్యంగా అనిపిస్తోంది.
This is not proper. The politicians have no idea about the rules on seniority, promotion, transfers, options, recruitment, resignation, Voluntary retirement on service matters. and further Sri V.HnaumanthaRao statement if the employees want to be in Hyderabad they have resign is not proper. all the politicians are requested not to give nay statements on service matters of employees. These type of statements will provoke the people. I can not understand the issue of Telangana is for promotions to some Telangana employeees. If it is for that purpose this is not correct. It is better to work for opening of IDPL, PRAGA, Alwyn, Republic forge, Azam zahi mils, closed sugar factories and jute mills.
నేను గుంతకల్ లో 1997 ఉద్యోగం చేస్తున్నప్పుడు రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాల్లం. గుంతకల్ లొ నీల్ల సమస్య ఎక్కువుగ ఉండేది. గుంతకల్ లో కొన్ని ప్రాంతల్లో అద్దెకు ఇల్లు కూడ గుంటూర్, క్రిష్ణ, ప్రకాశం, గోదావరి జిల్లా వాల్లకు ఇల్లు ఇచ్హెవారు కాదు. ఎందుకని అదిగితే నీల్ల సమస్య. ఆ జిల్లా వాల్లు రోజుకు రెండు సార్లు నీల్లు పోసుకుంటరాని ఇవ్వరని తెలిసింది. మా రైల్వే క్వార్తర్స్ లో ఆ సమస్య కొంత తక్కువుగా ఉండేది. కాని ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నీల్ల సమస్య ఉండెది. ఒక్కొక్క సారి మూడు రోజులకు కూడ నీల్లు వచ్హేయి కాదు. అధికారుల క్వార్తర్స కు నీల్లు ఉండేవి. నేను ఒకసారి నీల్లు పోసుకోవడానికి స్తేషంకు వెల్లి నీల్లు పొసుకోవాల్సి వస్చింది. కాని నా శ్రీమతి ఇద్దరు చిన్న పిల్లలకు ఏమి చేయలేక పోయాను. ఈ పరిస్తితి అందరికి ఉంది. అప్పుడు మా యూనియన్ పేరుతో అధికార్ల క్వార్టర్స్కేనీల్ల కార్మికుల క్వార్తర్స్ కు నీల్లు వద్ద అనె వాల్ పొస్తెర్ వ్రాసి అతికించాము.అప్పుడు ఉన్న మా డివిజనల్ మేనెజర్ మల్లికార్జున్ చాలా మంచి వారు. మానవతవాది.వెంటనే రైల్ వేసి బోగిలతో మంత్రలయమ్ నుండి నీల్లు తెప్పించారు. వారిని మా యూనియన్ ద్వార భగిరదుడు అని కొనియాడము. మంచి వారి కాబట్టి సరిపోయింది. కాకపోతె కక్షసాదింపు చర్యలకు గురియయ్యెవారం. 24th august 2013
------
మన సినిమాలు, సినిమా హాల్స్
పావన నవజీవన నిర్మతాలను
హంతకులుగా మారుస్తున్నాయి.
మన టివిలు, వాటిని చూపిస్తు,
ఇండ్లనుకూడ మానవత్వములేని
మనుషులను
తయారు చేస్తున్నాయి.
మనదెశం కోసం
వాటిని, సినిమావాల్లను
తగుల పెట్టడమే,
మన కర్తవ్యంగా అనిపిస్తోంది.
--------
నేను గుంతకల్ లో 1997 ఉద్యోగం చేస్తున్నప్పుడు రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాల్లం. గుంతకల్ లొ నీల్ల సమస్య ఎక్కువుగ ఉండేది. గుంతకల్ లో కొన్ని ప్రాంతల్లో అద్దెకు ఇల్లు కూడ గుంటూర్, క్రిష్ణ, ప్రకాశం, గోదావరి జిల్లా వాల్లకు ఇల్లు ఇచ్హెవారు కాదు. ఎందుకని అదిగితే నీల్ల సమస్య. ఆ జిల్లా వాల్లు రోజుకు రెండు సార్లు నీల్లు పోసుకుంటరాని ఇవ్వరని తెలిసింది. మా రైల్వే క్వార్తర్స్ లో ఆ సమస్య కొంత తక్కువుగా ఉండేది. కాని ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నీల్ల సమస్య ఉండెది. ఒక్కొక్క సారి మూడు రోజులకు కూడ నీల్లు వచ్హేయి కాదు. అధికారుల క్వార్తర్స కు నీల్లు ఉండేవి. నేను ఒకసారి నీల్లు పోసుకోవడానికి స్తేషంకు వెల్లి నీల్లు పొసుకోవాల్సి వస్చింది. కాని నా శ్రీమతి ఇద్దరు చిన్న పిల్లలకు ఏమి చేయలేక పోయాను. ఈ పరిస్తితి అందరికి ఉంది. అప్పుడు మా యూనియన్ పేరుతో అధికార్ల క్వార్టర్స్కేనీల్ల కార్మికుల క్వార్తర్స్ కు నీల్లు వద్ద అనె వాల్ పొస్తెర్ వ్రాసి అతికించాము.అప్పుడు ఉన్న మా డివిజనల్ మేనెజర్ మల్లికార్జున్ చాలా మంచి వారు. మానవతవాది.వెంటనే రైల్ వేసి బోగిలతో మంత్రలయమ్ నుండి నీల్లు తెప్పించారు. వారిని మా యూనియన్ ద్వార భగిరదుడు అని కొనియాడము. మంచి వారి కాబట్టి సరిపోయింది. కాకపోతె కక్షసాదింపు చర్యలకు గురియయ్యెవారం.
ఇది ఎందుకు వ్రస్తున్నానంటె అనంతపూర్ జిల్లా సమస్య తెలియ చేయలనే రాసాను. అన్ని ప్రాంతలలో సమస్యలుంటాయి. నీలంసంజీవరెడ్ది ముఖ్యమంత్రి అయ్యారు. ప్రముఖ్ విప్లవ నాయకుదు తరిమిల నాగిరెడ్ది ఆ జిల్లావాల్లె. అయిన నీల్ల సమస్య తీరలేదు. కారణం నాయకులు ఎవరున్న ఉంటుంది, ప్రకృతి కారణం.
అందుకు పరిష్కారం విడిపొవడమా. కాదు. పరిస్కారాలు వెతకాలి.
--------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి