7, మే 2011, శనివారం

view on April Praja Sahiti editorial about Feudalism

 ఏప్రిల్ ౨౦౧౧ ప్రజా సాహితి సంపాదకీయం చదివి వ్రాయకుండా ఉండలేక రాసిన విషయాలు ప్రజసాహితికి పంపించాను. వాటిని నా బ్లాగ్ లో వుంచాను. చదవ వలసినదిగా కోరుతున్నాను. 
మీ అభిప్రాయాలు రాయండి.

కామేశ్వరరావు 




3, ఏప్రిల్ 2011, ఆదివారం

atmahatyalu vyatirekinchandi

ఆత్మహత్యలు వద్దనడం నేరమా.

ఈ కవిత తెలంగాణ రచయితల వేదిక మరియ సింగిడి అద్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మార్చ్2011 మొదటివారం లో జరిగిన కవిత గోష్టి లో చదివితే మంచి రెస్పాన్స్ వచ్చినది. ఆత్మహత్యలు తప్పు అని అందరు ఫీల్ అయ్యారు. కాని ప్రముఖ రచయిత జయదీర్ తిరుమలరావు గారు ఈ కవిత ఎక్కడ చదవద్దు అని ఆర్డర్ ఇచ్చారు. అంతేకాదు కవి  కాబట్టి క్షమిస్తున్నమన్నారు .కవిత మీద ఆర్టికల్ వ్రాస్తామన్నారు. నా జిజ్ఞాస  తరంగాలు పుస్తకం ఇచ్చాను. నా కవిత ఆ పుస్తకంలో ఉంది. నిర్వాహకులు సింగిడి స్కై బాబా నా వద్దకు వచ్చి బాధ పడకండి అన్నారు. వారికి కూడా నా పుస్తకం జిజ్ఞాస  తరంగాలు ఇచ్చాను. 
రచయితగా ఆత్మహత్యలు వద్దనడం నేరమా.




18, మార్చి 2011, శుక్రవారం

జై బొలొ తెలంగాణా సినిమా

        బాబా సాహెబ్  డా: అంబేద్కరును   అవమానించిన    జై బొలొ తెలంగాణా సినిమా 
ఇటీవల  వచ్చిన జై బొలొ తెలంగాణా సిని మా  గురుంచి   నా భాదను బహుజన పతకులందరికి తెలియజెయలని రస్తున్నను. ప్రపంచనికె స్పూర్థి ప్రధాత బాబాసహెబ్ డా: అంబెద్కర్ సిద్ధాంతాన్నీ, ఫిలాసఫిని కించపరచెవిధంగ ఒక సీను ఆ సినిమాలొ పెట్టారు. దానిమీద చల్భాధపది అనెకమంది దళితనాయకులతో  ఫొనొలొ మట్లాడాను . శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని అడిగితే అంథ సీరియస్ గా పట్టించుకొకు అన్నారు.స్రీ  జూలురి గౌరిసంకర్ గారిని అడిగితే డైరెక్టర్ శంకర్  గారితె మాట్లడండి   అని అన్నారు.  డైరెక్టర్ శంకర్  గారు మౌనంగా ఉండిపోయరు. శ్రీ కత్తి పద్మారావు గారిని అడిగితే  ఆ సీను తీసివెయదనికి క్రుషి చేద్దం  అన్నరు. తెలంగాన ప్రజాసంఘలా   జె ఎ సి నాయకు స్రీ బెల్లయ్య నాయక్ గారిని అడిగితె  ఆ సీను ఉండకోడదు తీసివెయల్సిందె దానికొరకు యెమైనచేయలి అని  అన్నారు 

సినిమాలో చారి  (శ్రీ  కాంతాచారి  పాత్ర అని భావించాలి) అంబెద్కర్ విగ్రహం ముందు పెట్రొల్ తగలపెత్తుకోవదం చూపిస్తారు.  తెలంగాన వస్తె ఉద్యగలు వస్తాయా అని ఇంక అనెక సమస్యల  గురించి మాట్లాడించి, వస్తాయని చెప్పించి తగుల పెత్తుకొవదం చుపిస్తారు. ఈ దెశంలో దళితులకోసం పొర టం చేసిన   ప్రపంచ మేధావిని అవమానించారు. భోధించు., పోరాడు, సమీకరించు  అనే ద్రుక్పధానికి  అన్యాయం చేసారు.    డైరెక్టర్ శంకర్.  జరిగిన వాస్తవం చెప్పలన ఉంటె  అంబెద్కరుకు మాటలు లేకుంద చేసి విగ్రహం ముందు అత్మహత్య  చూపిస్తె  సరిపోతుంది.   ఈ సీనును తీసివేస్తె సినిమాకు ఎమి నష్టం  రాదు. అత్మహత్యలను  అంబేడ్కర్  చెప్పరు. పోరటం చేయమంటారు .  అంబేడ్కరు వాదులులంత కలసి ఆ సీను తీసివెయదనికి క్రుషి చెయాలి.. దొరలకు దొరలపార్తీలకె అగ్రకుల పార్తీలకే ఆత్మహత్యలు కావాలి. అంబేద్కర్ విధానాలుతో   నడచే   పార్టీలకు  సంస్తలకు   ఫోరటాలె శరణ్యం  అని తెలుసు.   ఆత్మహత్య సీను తీసివేయలి. అంబెడ్కరును గౌరవించాలి.

వి .కామేశ్వర రావు.

 సమాంతర  మార్చి పత్రికలో కొంత మార్పు చేసి ప్రచురించారు. పత్రికలో ప్రచురించినది.




  

27, జనవరి 2011, గురువారం

Title page for jijna Tarangalu


Sahitya brahma Dr.V.VL. NaraSimharao view on Jijnas Tarangalu


Jijnas Tarangalu













నా జిజ్ఞాస  తరంగాలు పుస్తక ఆవిష్కరణ ఫోటోలు  మరియు పేపర్లలో వొచ్చిన వర్తఃలు.

mayamai pothunnadamma

 this is  a song which was attracted  by many human beings. This song has a great place in Telugu literature.