రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు నుండి బయట పడండి .
మీ మీద IT , ACB ,CBI కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఎన్నికల్లో డబ్బు మద్యము బహుమతులు పంచిన సందర్బంగా ఉన్న కేసులు, బ్యాంకు లోన్లు ఎగగొట్టిన కేసులు. ఏమి ఉన్న అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. కేసులు పోతాయి కేసులు ఉండవు
మీరు బ్యాంకు లోన్ లు ఎగ గొట్టిన వాళ్లయితే అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి. మీ లోన్లు మాఫీ చేయ బడతాయి. ఇంకా మీకు మంత్రి,MP MLA పదవులు కూడా రావచ్చు
విరాళాలు ఇవ్వండి. మీరు చేసిన పాపాలు పోతాయి. మీరు చనిపోతే స్వర్గ పాప్తి వస్తుంది.
ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది.
ఏమి జరుగుతుందంటే శంభూకుడి లాగా చంప బడతారు. ఏకలవ్యుడి లాగా వేలు కోల్పోతారు. శూర్పణఖకు ముక్కు చెవులు పోయినట్లు మీ ముక్కు చెవులు పోతాయి. వాలి లాగా చంప బడతారు.
వేముల రోహిత్ లాగా ఆత్మహత్యలు చేసుకుంటారు.
మహాత్మా గాంధీ లాగా చంప బడతారు.
ఇది ఈ నాటి పరిస్థితి.
ఇది మారాలంటే BJP ని ఓడించడం వామ పక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తుల లక్ష్యం కావలి.
విద్య, వైద్యము , మన ప్రాధమిక లక్ష్యం కావలి.
డబ్బు మద్యము బహుమతులు పంచె వాళ్ళు నశించాలి
మతోన్మాదులు నశించాలి .
ప్రజాస్వామ్యము వర్ధిల్లాలి.
రాజ్యాంగం వర్ధిల్లాలి.
సోషలిజం వర్ధిల్లాలి .