18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

అమ్మ చని పోయిన రోజు.

ఈరోజు అమ్మ చనిపోయిన రోజు.
1955 సo వత్సరం లో(తెలుగు సంవత్సరం ప్రకారం) ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు.
నేను ఎపుడు వ్యక్తిగత విషయాలు నా బ్లాగ్లో కాని, పేస్ బుక్ లో కాని రాయను..
కాని ఎందుకో అమ్మ గురించి తలచుకుంటూ వ్రాయ లేకుండా పొతున్నాను.
నాకు మా అమ్మ ఫోటో కూడా లెదు. నాకు అపుడు రెండున్నర సంవత్సరాలు
మా అమ్మ టి బి తో చనిపొయింది. ఆ రోజుల్లో మందులు లెవు.
చీరాల బేర్ హాస్పిటల్ లో వైద్యం చెయించారు మా నాన్న. ప్రయత్నం చేసారు.
మా అమ్మది పావులూ రు. అక్కడ ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. అది పెద్ద దేవాలయం. ఆ దేవా లయం చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు . అలాగే మా ఊ రు దుద్దుకూరు. అక్కడ బ్రహ్మం గారి గుడి ఉంది. దాని చుట్టు ప్రదక్షనలు చేసేది అని చెప్తారు మా చుట్టాలు..
మన పిల్లలు ఎమన్నా బాధ పడితే ఎంత బాధ పడతాము. నేను మా పిల్లలు బాధ పడితే ఏంతో బాధ పదతాను. సహజం .
మా అమ్మ వీడు (అంటే నేను) ఏమవుతాడు అని ఎంత బాధ పడి ఉంటుంది. తన మెదడు నరాలు చిట్లి పోయి ఉంటాయి అని పిస్తుంది. తను ఆంజనేయస్వామి భక్తురాలు. బ్రహ్మం గారి భక్తురాలు. తను చనిపోతానని తెల్సి నాకోసం ప్రార్ధిస్తూ చని పోవడంజరుగుతుంది( మా అమ్మ ముస్లిం గా పుట్టిఉంటే అల్లా ని ప్రార్ధించేది. క్రిస్టియన్ గా పుట్టిఉంటే జీసస్ని ప్రార్ధించేది. బుద్ధి ష్టు ఉంటే బుద్ధుడిని ప్రార్ధించేది. అలా ... )
అప్ప టి మా అమ్మ పరిస్తితి ఊహిస్తుo టే నాకు ఏడుపు వస్తుంది. మౌనం అయి పోతున్నాను.
నాకు మా అమ్మ పాదాలకు నమస్కారం చేయాలని, మా అమ్మవొడి లో పడుకోవాలని ఉంటుంది. అది అసాద్యం. బహుశా చనిపోయినతర్వాత సా ద్యమవుతుందా. తెలియదు.
నాకు అని పిస్తుంది. నేను కస్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. బహుశ మా అమ్మ తను చని పోయిన, నా చుట్టూ ఎల్లప్పడు ఉంటూ కాపడుతుందని అనిపిస్తోంది. లేకపోతె నేను ఏమిటి ఇన్ని పనులు చేయడమేంటి. నాకే ఆశ్చర్యం ఏస్తుంది. నేను ఎదుర్కున్న సమస్యలకు చుట్టాలు, స్నేహితులు, కామ్రేడ్స్ ఎంతోమంది సహకారం ఇచ్చారు. అయిన మా అమ్మ ఎపుడు నా చుట్టూ ఉండి ఉంటుంది.
మా అందరి చుట్టాలు మా పాప సృజన, మా అమ్మలాగ ఉంటుంది అంటారు. బహుశా మా అమ్మ మా భార్య కడుపులోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ విధంగా నాకు ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. చెప్పానుగా మా అమ్మ ఎల్లప్పుడు నాచుట్టు ఉండి కాపాడుతూ ఉంటుందని. లేకపోతె నేనేమిటి ఇన్ని పనులు చేయడమేంటి. చేయగలగాడమేమిటి.
మా అమ్మకు కాళ్ళకు నమస్కారం చేయాలని ఎపుడు ఉంటుంది. ఇదొక చిన్న కోరిక. నా కది తీరదు. తీరదు. తీరదు.
మా అమ్మను స్మరించుకుంటూ.. .... కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
నాకు నమ్మకం లేకపోయిన, ఈ రోజు మా అమ్మ నమ్మి నిరంతరం ప్రార్ధించే ఆంజనేయ స్వామికి , బ్రహ్మం గారికి టెంకాయలు కొట్టి మా అమ్మను స్మరించుకోవడం జరిగింది.
మా అమ్మకు నమస్సులు...
చూడాలేని మా అమ్మ పాదాలకు నమస్సులు....

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

నిరసనలు సరిగ ఉండాలి.

రోడ్లు ఊడ్చడం , బూట్లకు పాలిష్ చేయడం, లెట్రి న్ కడగడం మొదలయిన పనులను నిరసన కార్య క్రమాలుగా చేయడం తప్పు.
దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
మీకు శక్తీ ఉంటె ఎవరు అయితే ఇవ్వాలో, ఇవ్వడం లేదో వాళ్ళను చంపేయండి.
అంతే కాని ఇలా చేసి పనులను అవమానించడం మానండి.
కమ్యునిస్ట్ పార్టీల కార్మిక సంఘాలు, నాయకులు ముందుగా మారండి.
కామ్రేడ్ స్టాలిన్ ఒక చెప్పులు కుట్టేవాని కొడుకు. CPSU , పార్టీ కి ప్రధాన కార్యదర్శి గా ఎగగాదానికి , మరియు USSR అద్యక్షుదుగా అవడానికి సహాయ పద గలిగింది.
ఈ దేశం లో కమ్యునిస్టు పార్టీలకు ఆ అలోచానే రాదు. కనీసం తాము అధికారం లోకి రావాలనే ఆలోచన రావడం లేదు. చంద్ర బాబు నాయుడునా, జగన్ మోహన్ రెడ్డి నా, కెసిఆర్ నా ఇంకా ఎవరినో అధికారం లోకి తీసుకు రావడానికి సహయ పడటం తప్ప చేస్తున్నది ఏమి లేదు.
RSS తన మత ప్రయోజనాల కోసం, అగ్ర వర్ణ ప్రయోజనాల కోసం ఒక టే బాయ్ ను, బిసి ను ప్రధానమంత్రి ని చేసింది.
కాని కార్మిక వర్గ పార్టీలు అని చెప్పుకుంటున్న పార్టీలు ఏమి చేయాలి. అంత కన్నా ఎక్కువ చేయాలి. ఒక ఏనాది వారినో , ఎరుకుల వారి నో ప్రధానమంత్రి చేసే స్తాయికి పార్టీలు ఎదగాలి.
కాని కనీసం తాము అధికారం లోకి రావాడానికి ప్రయత్నిస్తే దళిత బహుజనులు సంతోషిస్తారు. అది పార్లమెంటరీ మార్గామా, సాయుధ పోరాట మార్గామా. ఎదో మార్గం ద్వారా రావాలి కదా. ఆ ప్రయత్నం చేయాలి.
అంతే కాని రోడ్లు ఊడ్చడం , బూట్లకు పాలిష్ చేయడం, లెట్రి న్ కడగడం మొదలయిన పనులను నిరసన కార్య క్రమాలుగా చేసి ఆవ మానించడం తప్పు. అది కార్మక వర్గ వ్యతిరేక దృక్పథం. మార్క్స్ ను , లెనిన్, స్టాలిన్ అవమానించి నట్లే.
ఈ పద్దతులను మానుకోండి. వీధులు ఊడ్చే వాళ్ళకు, బూట్ పాలిష్ చేసే వాళ్ళకు కమ్యూనిష్ట్ పార్టీలు నడుపుతున్న కార్మిక సంఘాల నాయకులు క్షమాపణ చెప్పాలి. అపుడు ఇంకొక సారి ఇలాంటి పనులు ఎవరు చేయరు
------------------వర్కర్స్ పొలిటికల్ వింగ్    13.
9.15

2, సెప్టెంబర్ 2015, బుధవారం

రిజర్వేషన్లు వ్యతిరేకించే వారిపై.

నన్ను క్షమించండి.
తప్పడం లేదు. ఇంతవరకు ఇలా రాయలేదు.
నేను ఒక సామాజిక బాద్యత గా రాయాల్సి వస్తుంది.
తల పగిలి పోతుంది.
క్షమించాలి . తప్పదు 
రాస్తున్నాను.
------------------------
ఒరే
రిజర్వేషన్లు వ్యతి రేకిస్తున్న వెధవల్లారా,
నా కొడుకుల్లార
ఒరే
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
చెబుతున్న దుర్మార్గుల్లారా.
ఒరే
మీరందరూ కల్సి,
ఓట్ల కోసం అది కారం కోసం ,
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
ఆ పని మేము చేయం.
మీరే చేయండి.
మీరే చేయాలి.
మీ దొంగ నాయల్లె
ఓట్ల కోసం, అది కారం కోసం
డబ్బు, మందు, బహుమతులు పంచుతున్నారు.
మా ప్రియమైన అంబేద్కర్ రాసిన రాజ్యంగాన్నీ చెత్త బుట్టలో వేస్తున్నారు.
అపుడు మాట్లాడండిరా
రిజర్వేషన్లు వద్దని.
రిజర్వేషన్లు సమీ క్ష జరపాలని
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే దొంగా నాయల్లరా
ముందు మీరు ఆ పని ఎపుడు చేస్తారో చెప్పండిరా.
ఒరే దొంగ నాయాల్లారా
నేను రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం సంపాయించలేదు.
నేను రిజర్వేషన్ ద్వారా ప్రొమోషన్ పొందలేదు.
అయిన రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందనే అంటాను
దానికి కారణం
ఆ దొంగ నాకొడుకుల వల్ల్లనే
అందుకే .
వారి తలకాయల్ని పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని.
ఒరే
శూద్రుడు బ్రాహ్మణున్ని పేరుపెట్టి పిలిస్తే
అతని నోట్లో మండుతున్న 10 అంగుళాల యినుపకర్రును దోపాలి(మనుధర్మశాస్త్రం 8:27)
మేమేం పాపం చేసాంరా సంకర జాతి నా కొడుకులారా?
అ మను ధర్మ శాస్త్రాన్నీ తగల పెట్టండిరా
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని..
విలువిద్య నేర్చుకొంటే
నా వేలు కోస్తారురా.
ద్యానం చేస్తుంటే న తలకాయి తీస్తారురా.
వేదం వింటే చెవిలో సుసం పోస్తరురా.
చదువుకొంటే చంపేస్తారు రా.
ఒరే
దొంగ నాయల్లార
మీ దుర్మార్గ మయిన చరిత్రను
మరచి పోవలిరా.
ఎపుడయిన
తప్పు అయింది క్షమించండి
అన్నారురా.
దుర్మర్గుల్లారా.
వర్త మానంలో ఏమి చేస్తున్నారురా.
ప్రజా స్వామ్యన్నీ చంపేస్తూ
మా ప్రియమయిన బాబా సాహెబ్ అంబేద్కర్
రాసిన రాజ్యంగా న్నీ
మీరే రాయించుకొని
ఇపుడు
తగల బెడుతున్న
దొంగ నాయల్ల్లరా.
మీరు మాకు
ఈ దేశానికీ పట్టిన చీడ పురుగులు.
బ్రష్టా చారులు.
ఒరే
దొంగ నాయాల్లారా
రిజర్వేషన్లకు కారణం మీ మను ధర్మ శాస్త్రం
దానిని తగల పెట్టండి రా.
డబ్బు, మందు, బహుమతులు పంచుతూ .
ప్రజా స్వామ్యన్నీ, చంపేస్తున్న,
రాజ్యంగా న్నీ చెత్త బుట్టలో పారేస్తున్న
దొంగ నా కొడుకోల్ని నరకండిరా.
వారి తలకాయల్ని
పార్లమెంట్ అసెంబ్లీల గుమ్మాలకి
గుమ్మడి కాయలు కట్టినట్లు కట్టండిరా.
అపుడు ఒప్పుకొంటాము మీ నిజాయతీని., మీ ధైర్యాన్నీ.
చేస్తారా. చేయండి.
చేసి చూపించండి .
అపుడు
రిజర్వేషన్లు
అడిగిన వారి తలకాయిలు తీసివేయండి.
ఓకే
------కామూ. భారతీయుడు.
2 -8 -2015