బాబా సాహెబ్ డా: అంబేద్కరును అవమానించిన జై బొలొ తెలంగాణా సినిమా
సినిమాలో చారి (శ్రీ కాంతాచారి పాత్ర అని భావించాలి) అంబెద్కర్ విగ్రహం ముందు పెట్రొల్ తగలపెత్తుకోవదం చూపిస్తారు. తెలంగాన వస్తె ఉద్యగలు వస్తాయా అని ఇంక అనెక సమస్యల గురించి మాట్లాడించి, వస్తాయని చెప్పించి తగుల పెత్తుకొవదం చుపిస్తారు. ఈ దెశంలో దళితులకోసం పొర టం చేసిన ప్రపంచ మేధావిని అవమానించారు. భోధించు., పోరాడు, సమీకరించు అనే ద్రుక్పధానికి అన్యాయం చేసారు. డైరెక్టర్ శంకర్. జరిగిన వాస్తవం చెప్పలన ఉంటె అంబెద్కరుకు మాటలు లేకుంద చేసి విగ్రహం ముందు అత్మహత్య చూపిస్తె సరిపోతుంది. ఈ సీనును తీసివేస్తె సినిమాకు ఎమి నష్టం రాదు. అత్మహత్యలను అంబేడ్కర్ చెప్పరు. పోరటం చేయమంటారు . అంబేడ్కరు వాదులులంత కలసి ఆ సీను తీసివెయదనికి క్రుషి చెయాలి.. దొరలకు దొరలపార్తీలకె అగ్రకుల పార్తీలకే ఆత్మహత్యలు కావాలి. అంబేద్కర్ విధానాలుతో నడచే పార్టీలకు సంస్తలకు ఫోరటాలె శరణ్యం అని తెలుసు. ఆత్మహత్య సీను తీసివేయలి. అంబెడ్కరును గౌరవించాలి.
వి .కామేశ్వర రావు.
సమాంతర మార్చి పత్రికలో కొంత మార్పు చేసి ప్రచురించారు. పత్రికలో ప్రచురించినది.